ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Sai kiranmai (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Sai kiranmai (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39:
== మహాసభల కమిటీ ==
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ [[నందిని సిధారెడ్డి]] సారథ్యంలో కోర్ కమిటీ
[[తెలుగు అకాడమీ]] సారథ్యంలో ఇప్పటికే 50 మంది తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాల పుస్తకాలు సిద్ధమయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక రూపుదిద్దుకుంటున్నది. జీవిత విశేషాల [[పుస్తకాలు]], ప్రత్యేక సంచిక రూపకల్పనకు సాహితీ ప్రముఖులతో కమిటీలను ఏర్పాటుచేశారు.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం">{{cite news|last1=టీన్యూస్|title=ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం|url=http://www.tnews.media/2017/10/ప్రపంచ-తెలుగు-మహాసభల-నిర/|accessdate=13 November 2017|date=19 October 2017}}</ref>
|