ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
== మహాసభల కమిటీ ==
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ [[నందిని సిధారెడ్డి]] సారథ్యంలో కోర్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, [[గ్రంథాలయము|గ్రంథాలయ]] పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, [[తెలుగు విశ్వవిద్యాలయం|తెలుగు విశ్వవిద్యాలయ]]ం ఉపకులపతి [[ఎస్వీ సత్యనారాయణ]], కవి, రచయిత [[దేశపతి శ్రీనివాస్]], రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] డైరెక్టర్ [[మామిడి హరికృష్ణ]] ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.<ref name="పాలనా విభాగాలు">{{cite web|last1=ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు|title=పాలనా విభాగాలు|url=http://wtc.telangana.gov.in/about-wtc/key-personalities/|website=wtc.telangana.gov.in|accessdate=13 November 2017|archive-url=https://web.archive.org/web/20171111162752/http://wtc.telangana.gov.in/about-wtc/key-personalities/|archive-date=11 నవంబర్ 2017|url-status=dead}}</ref>
 
[[తెలుగు అకాడమీ]] సారథ్యంలో ఇప్పటికే 50 మంది తెలంగాణ వైతాళికుల జీవిత విశేషాల పుస్తకాలు సిద్ధమయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక రూపుదిద్దుకుంటున్నది. జీవిత విశేషాల [[పుస్తకాలు]], ప్రత్యేక సంచిక రూపకల్పనకు సాహితీ ప్రముఖులతో కమిటీలను ఏర్పాటుచేశారు.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం">{{cite news|last1=టీన్యూస్|title=ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ముమ్మరం|url=http://www.tnews.media/2017/10/ప్రపంచ-తెలుగు-మహాసభల-నిర/|accessdate=13 November 2017|date=19 October 2017}}</ref>