గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== అబ్బూరి రామకృష్ణా రావు ==
అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి వైతాళికుడు. బహుముఖ ప్రజ్నాశాలి. కవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవారు, మానవతావాది, గ్రంధాలయాచార్యుడు, గ్రంధాలయాధికారి.<br />
 
ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బురి రామకృష్ణారావు లను కవిత్రయమని పేర్కొంటారు. ఆధునిక కవిత్వానికి ముగ్గురూ మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురింతం అయ్యాయి. [రిఫ్] వరద రాజేశ్వరరావు. మా నాన్నగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.157-175.<br />పండిత వంశం లో జన్మించారు. తాతగారు కవి. తండ్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఈయన కూడా బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లము, బెంగాలీ, పర్షియన్ సాహిత్యాలను క్షుణ్ణం గా చదివినవారు. 5వ ఫారం వరకూ పాఠశాల విద్య తెనాలి లోనే జరిగింది. సికంద్రాబాద్ లో మహబూబ్ కళాశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై అక్కడే అరబిక్ ను అభ్యసించారు. ఎఫ్.ఎ. (నేటి ఇంటర్మీడియట్) చదవడానికి నోబుల్ కళాశాలలో చేరారు.
 
=== స్వాతంత్రోద్యమం ప్రభావం: ===