వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
==రాజకీయ జీవితము==
విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వై.యస్. జగన్ 2009 మేలో తొలిసారిగా [[కడప లోక్‌సభ నియోజకవర్గం|కడప లోకసభ]] సభ్యుడుగా గెలిచాడు.<ref>{{cite news |title=తండ్రిని మించిన విజేతగా.. |url=https://www.eenadu.net/stories/2019/05/24/120382 |accessdate=13 June 2019 |publisher=ఈనాడు |date=2019-06-24 |archiveurl=https://web.archive.org/web/20190524184509/https://www.eenadu.net/stories/2019/05/24/120382/ |archivedate=2019-05-24}}</ref> తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు ఒప్పుకోనిఅనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, [[వై.యస్.విజయమ్మ]] గౌరవ అధ్యక్షురాలు.
 
రాజీనామా ఫలితంగా 2011 మేలో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందారు.