వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యవసాయానికి
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
== వివాదాలు, విమర్శలు==
1600 ఎకరాల భూమిని డిసెంబరు 2006లో ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకి గురయ్యింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగివున్నందుకు విపక్షాలు రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని కోరాయి.<ref>{{cite news |title= I've 1,000 acres more, says CM |url= http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Ive_1000_acres_more_says_CM/articleshow/843875.cms |work=Times of India |location=India |date= 19 December 2006 |accessdate=26 May 2009}}</ref>.ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు, పత్రికలు ఆయనపై ఆరోపణలు చేసాయి. అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపై, ఆయన సకుమారుడుకుమారుడు [[జగన్]] పై [[సి.బి.ఐ]] వారు అభియోగ పత్రం జారీ చేసారు.
 
==2009 ఎన్నికలు==