వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
 
==హెలికాప్టర్ ప్రమాదంలో మృతి==
[[సెప్టెంబర్ 2]], [[2009]] న [[చిత్తూరు]] జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు [[హెలికాప్టరు‌]]తో సంబంధాలు తెగిపోయాయి.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-09-2009</ref> ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక తేది 04-09-2009</ref> తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు.<ref>{{Cite web |url=http://in.news.yahoo.com/43/20090904/812/tnl-67-die-after-ysr-s-death-bereaved-so.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-04 |archive-url=https://web.archive.org/web/20090914145326/http://in.news.yahoo.com/43/20090904/812/tnl-67-die-after-ysr-s-death-bereaved-so.html |archive-date=2009-09-14 |url-status=dead }}</ref> ప్రమాదస్థలమైన [[రుద్రకొండ]] [[కర్నూలు]]-[[ప్రకాశం జిల్లా]] సరిహద్దులో [[ఆత్మకూరు]] - [[వెలుగోడు]]కు సమీప ంలోనిసమీపంలోని [[నల్లమల]] అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం [[కర్నూలు జిల్లా]] ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని [[నల్లకాలువ]] గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని [[రుద్రకోడూరు]] గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.<ref>{{Cite web |url=http://www.suryaa.com/showStateNews.asp?ContentId=13914 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-09-06 |archive-url=https://web.archive.org/web/20090906082500/http://www.suryaa.com/showStateNews.asp?ContentId=13914 |archive-date=2009-09-06 |url-status=dead }}</ref>
; ప్రమాదంపై విచారణ సంఘము