రక్తపరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

160 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:Blooddraw.jpg|thumb|right|రక్తపరీక్ష చేయుటకు [[సిరంజి]] ద్వారా రక్త సేకరణ]]
'''రక్తపరీక్ష''' ('''Blood test''') అనేది [[రక్తం|రక్త]] నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతి [[సిర]] నుండి హైపోడెర్మిక్ సూదిని ఉపయోగించి లేదా చేతి వేలు నుంచి ఫింగర్ ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు. [[గ్లూకోజ్ పరీక్ష]] వంటి రక్త పరీక్షను చేయడానికి చేతి వేలు యొక్క చివరన ఫింగర్ ప్రిక్ ను గుచ్చుతారు, అప్పుడు వేలు నుంచి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది, ఆ రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి గ్లూకోజ్‌ మీటర్ ని ఉపయోగిస్తారు. టైఫాయిడ్ వంటి వ్యాధి లక్షణాలను తెలుసుకొనుటకు రోగి చేతి యొక్క సిరలో హైపోడెర్మిక్ సూదిని గుచ్చి [[సిరంజి]] ద్వారా రక్తాన్ని సేకరిస్తారు, ఆ రక్తాన్ని ప్రయోగశాలలో విశ్లేషణ జరిపి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అనేక వ్యాధుల నిర్ధారణకు నేడు రక్తపరీక్షలు సర్వసాధారణం. రక్తపరీక్షలకు [[అపకేంద్ర యంత్రం]], మైక్రోస్కోపు, గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు.
 
32,625

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927511" నుండి వెలికితీశారు