"మదనపల్లె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: మరియు → , (18), typos fixed: , → , (17))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
* [[సోంపాళెం]]
* [[రిషి వ్యాలీ]] - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది, భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది.
* [[ఆరోగ్యవరం(శానిటోరియం)]]-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
* [[బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)]]- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.[[అనీ బెసెంట్]] పేరున స్థాపించబడింది.
* "ధ్యాన మందిరము" - ప్రముఖ ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడింది.
* ఠాగూర్ కాటేజీ
* నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
== ప్రముఖులు ==
*[[శంకరంబాడి సుందరాచారి]]
* [[జిడ్డు కృష్ణమూర్తి]] : అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ [[తత్వశాస్త్రం|తత్వవేత్త]]
*[[లీలా నాయుడు]]
* [[అబ్దుల్ అజీమ్]] ఉర్దూ కవి [[చిత్తూరు జిల్లా]] [[ఉర్దూ]] భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో [[అంజుమన్ తరఖి ఉర్దూ]] సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో [[ముషాయిరా]] ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు.
* [[ఎద్దుల శంకరనారాయణ]] : కవి
* [[ఖమర్ అమీని]] ఉర్దూ కవి
* [[కలువకుంట్ల గురునాథ పిళ్ళై]] : మదనపల్లె ప్రాంతీయులకు సుపరిచితమైన పేరు. ముఖ్యంగా ఉపాధ్యాయ, రచయితలవర్గంలో. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్డు అయినాడు. ఇతని రచనలు ప్రముఖ వార్తా పత్రికలలో, వార మాస పత్రికలలో రావడం సాధారణం.
* [[కవిమలం నారాయణ మూర్తి ]]- రచయిత
* టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత
* డా.[[కె.కృష్ణమూర్తి]] - వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు.
* [[ఊటుకూరు ఆంజనేయ శర్మ]] - ప్రముఖ రచయిత,కవి, పండితులు.
*[[ఆర్.యెస్.సుదర్శనం ]]- సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
* [[గాండీవి కృష్ణమూర్తి]] - రచయిత
*[[వాసా కృష్ణమూర్తి ]]- కవి
*[[ఆర్. వసుందరాదేవి]] - రచయిత్రి
*[[పన్నూరు శ్రీపతి]] - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో [[పద్మశ్రీ]] పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
*[[రమాప్రభ]] - ప్రముఖ నటి మదనపల్లెలో జన్మించారు.<ref>తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో [http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ] {{Webarchive|url=https://web.archive.org/web/20120111124639/http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php |date=2012-01-11 }}, సేకరించిన తేదీ: [[జూలై 20|జులై 20]], [[2007]]</ref>
*[[యల్లపల్లె విద్యాసాగర్]] - సీనీయర్ పాత్రికేయులు
*[[నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్]] : '''"అఖండ్ భారతీయఅవాజ్"''' జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి
 
== వ్యాపారం ==
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు ప్రముఖ వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, [[టమోటా]], [[మామిడి]], [[సీతాఫలం]], [[చింతకాయ]] కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని [[అంగళ్లు]]లో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
 
== రవాణా సౌకర్యాలు ==
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927575" నుండి వెలికితీశారు