గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి వైతాళికుడు. బహుముఖ ప్రజ్నాశాలి. కవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవారు, మానవతావాది, గ్రంధాలయాచార్యుడు, గ్రంధాలయాధికారి.
 
ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బురి రామకృష్ణారావు లను కవిత్రయమని పేర్కొంటారు. ఆధునిక కవిత్వానికి ముగ్గురూ మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురింతం అయ్యాయి. [రిఫ్] వరద రాజేశ్వరరావు. మా నాన్నగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.157-175.<br />పండిత వంశం లో జన్మించారు. తాతగారు కవి. తండ్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఈయన కూడా బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లము, బెంగాలీ, పర్షియన్ సాహిత్యాలను క్షుణ్ణం గా చదివినవారు. 5వ ఫారం వరకూ పాఠశాల విద్య తెనాలి లోనే జరిగింది. సికంద్రాబాద్ లో మహబూబ్ కళాశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై అక్కడే అరబిక్ ను అభ్యసించారు. ఎఫ్.ఎ. (నేటి ఇంటర్మీడియట్) చదవడానికి నోబుల్ కళాశాలలో చేరారు.
 
15వ ఏటనే వారికి మేనమామ కుమార్తె రుక్మిణి తో వివాహం అయింది.
 
అబ్బూరికి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభిరామయ్య, చెరుకువాడ వెంకటనరసింహం, కవులు చెళ్ళపిళ్ళ వెంకట కృష్ణశాస్త్రి, త్రిపురనేని రామస్వామి, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు వంటి వారితోటి మంచి సాహచర్యం లభించింది.
 
=== స్వాతంత్రోద్యమం ప్రభావం: ===
Line 91 ⟶ 95:
=== ఇతర పదవులు ===
 
=== కుటుంబం ===
== ఇతర లింకులు ==
 
* వీరి కుమారుడు అబ్బూరి వరద రాజేశ్వరరావు రచయత, విమర్శకుడు ఇంకా అధికారభాషాసంఘానికి అధ్యక్ష్యులు గా పనిచేశారు. నవలా రచయత్రి, స్త్రీవాద రచయత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి వీరి కోడలు.
 
https://www.newindianexpress.com/states/telangana/2019/jun/28/popular-telugu-fiction-writer-abburi-chayadevi-passes-away-at-85-1996641.html
 
== ఇతర లింకులు ==
 
* https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=658
Line 103 ⟶ 109:
* https://books.google.co.in/books?id=FZTOPE3rrCcC&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
 
ఇ. నాగేస్వరరావునాగేశ్వరరావు. అబ్బురి రామకృష్ణారావు . (E. Nageswera Rao. ABBURI RAMAKRISHNA RAU (Makers of Indian Literature; monograph). New Delhi: Sahitya Akademi, 2002.