గమనింపు: కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) తొలగింపును ప్రతిపాదించారు. (TW)
 
పంక్తి 86:
 
నవ్వితే వచ్చేదేమీ లేదు. మీరు కూడా పాకిస్తాన్ లోనో, ఇస్రాయెల్ లోనో, పాలస్తీనాలోనో పుట్టి ఉంటే టెర్రరిజం మధురమో భయానకమో అర్థమవుతుంది. అర్.ఎస్.ఎస్. నాయకులకి ఇండియాని పరిపాలించడానికి అధికారం ఇచ్చినా వాళ్ళు ఇండియాని మరో పాకిస్తాన్ గానో ఇస్రాయెల్ గానో మార్చేస్తారు. నిజం మాట్లాడకు, పరువు పోతుంది అంటూ నిజాలు చెప్పేవాళ్ళని తిడితే ప్రయోజనం ఉండదు. చరిత్ర అడక్కు, చెప్పింది విను అని అన్న ఒక సినిమా విలన్ డయలాగ్ లాగ ఉంటుంది.
==[[కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన==
[[Image:Ambox warning yellow.svg|left|link=|48px|]]
 
[[కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)]] వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :
:'''ఈ వ్యాసం 2008 డిశెంబరు 10 న సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను.'''
 
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, [[WP:DEL#REASON|వివిధ కారాణాల రీత్యా]] కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)]] పేజీలో రాయవచ్చు. లేదా [[Talk:కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)|వ్యాసపు చర్చా పేజీలో]] నైనా రాయవచ్చు.
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:09, 4 మే 2020 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:09, 4 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarsarma" నుండి వెలికితీశారు