"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

చి
ఫ్రాన్స్
చి (ఫ్రాన్స్)
చి (ఫ్రాన్స్)
'''ఫ్రాన్స్''' లేదా అధికారికంగా '''ఫ్రెంచ్ గణతంత్రం''', పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది. '''ఫ్రాన్స్'''కు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి.<ref name="CatTOM">(అధిక సమాచారం కొరకు ఇక్కడ్ చూడండి. [[:Category:Overseas departments, collectivities and territories of France]]).</ref> ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.
 
ఫ్రాన్స్ ప్రధాన భూభాగం [[మధ్యధరా సముద్రం]] నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి [[అట్లాంటిక్ మహాసముద్రం]] వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన ఫ్రాంసు'''ఫ్రాన్స్''' "ది హేక్స్సాగాన్" (షడ్భుజి)) అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా (ఉత్తరం నుండి గడియారం భ్రమణం వలె) [[బెల్జియం]], [[లక్సెంబర్గ్]], [[జర్మనీ]], [[స్విట్జర్లాండ్]], [[ఇటలీ]], [[మొనాకో]], [[స్పెయిన్]], [[అండొర్రా]] ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో [[బ్రెజిల్]], [[సురినామ్]] (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ (సెయింట్-మార్టిన్‌తో సరిహద్దు కలది)లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా [[యునైటెడ్ కింగ్డం]]తో కలుపబడింది.
 
ఫ్రాన్స్ వైశాల్యపరంగా [[యూరోపియన్ యూనియన్|ఐరోపా సమాఖ్య]]లో అతి పెద్దదేశంగానూ అలాగే ఐరోపాలో ( [[రష్యా]], [[ఉక్రెయిన్]]ల తరువాత) 3 వ స్థానంలో ఉంది. ఐరోపాయేతర భూభాగాలైన [[ఫ్రెంచ్ గయానా]] వంటి వాటిని కలిపితే అది 2 వ స్థానంలో ఉండేది. బలమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, రాజకీయప్రభావంతో ఫ్రాన్స్ అనేక శతాబ్దాల పాటు ప్రబల శక్తిగా ఉంది. 17 - 18వ శతాబ్దాలలో ఫ్రాన్స్ [[ఉత్తర అమెరికా]]లోని అధికభాగాలను వలసలుగా చేసుకుంది. 19వ - 20వ శతాబ్దాల ప్రారంభంలో, ఉత్తర, పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని అధికభాగాలను, [[ఆగ్నేయ ఆసియా]], అనేక పసిఫిక్ ద్వీపాలను చేర్చుకోవడం ద్వారా ఆ కాలంలో రెండవ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది.
513

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927673" నుండి వెలికితీశారు