ఇనుము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
మన శరీరంలో ఇనుము పాత్ర చాలా కీలకమైంది. అన్ని భాగాలకు [[ఆక్సిజన్|ఆక్సిజన్‌]]<nowiki/>ను చేరవేయటంలో, కణాల పెరుగుదలలో దీని అవసరం ఎంతో ఉంది. శక్తిని అందించటం దగ్గర నుంచి [[రోగ నిరోధక వ్యవస్థ|రోగ నిరోధక]] వ్యవస్థను సక్రమంగా ఉంచేంత వరకూ అన్నింటినీ ఇది ప్రభావితం చేస్తుంది. శరీరంలో తగినంత ఇనుము లేకపోతే నిస్సత్తువ ఏర్పడుతుంది. ఇక మరీ లోపిస్తే తీవ్రమైన [[రక్తహీనత]]<nowiki/>కు దారి తీస్తుంది. దీంతో [[వ్యాధులు|వ్యాధుల]]<nowiki/>తో పోరాడే శక్తి గణనీయంగా క్షీణిస్తుందని కార్నెల్‌ విశ్వవిద్యాలయం [[పరిశోధన]] వెల్లడించింది. ఇనుమును సరిపడినంతగా తీసుకుంటే మెదడు పనితీరు, జీవక్రియలు మెరుగవటంలో ఉపయోగపడుతుంది. అమెరికా వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఒక రోజుకి పురుషులకైతే 8 మి.గ్రా., యుక్తవయసు అబ్బాయిలకైతే 11 మి.గ్రా. ఇనుము అవసరపడుతుంది. అలాగే స్త్రీలు రోజుకి 18 మి.గ్రా., యుక్తవయసు అమ్మాయిలు 15 మి.గ్రా. ఇనుము తీసుకోవాలి. అదే గర్భిణులకైతే రోజుకి 27 మి.గ్రా. కావాలి.
 
[[ఆహారం]]<nowiki/>లో ఇనుము లోపించడం మూలంగా రక్తహీనత కలుగుతుంది.-- శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను రవాణా చేయటంలో ఇనుము ధాతువుదే ప్రధాన పాత్ర..ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఇనుము అత్యవసరం.[[శరీరం]]<nowiki/>లో ఇనుము లోపించటాన్ని ‘అనీమియా’ అంటారు. మనదేశంలో పిల్లలు, కౌమారదశ బాలికలు, గర్భవతులు ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య అనీమియా. సుమారు 50 శాతం జనాభా అనీమియాతో బాధపడుతున్నారు. దీని కారణంగా వయోజనుల్లో పనిసామర్థ్యం, పిల్లల్లో అభ్యాసన సామర్థ్యం తగ్గుతుంది.
 
==వేటిల్లో లభిస్తుంది?==
"https://te.wikipedia.org/wiki/ఇనుము" నుండి వెలికితీశారు