తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 31:
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు [[లోక్‌సభ]]<nowiki/>లో [[ఖమ్మం]]కు ప్రాతినిధ్యం వహించింది. 1967లో [[పార్లమెంటు]] బృందంలో సదస్యురాలిగా [[ఆస్ట్రేలియా]]<nowiki/>ను పర్యటించింది. 1978లో [[జనతా పార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
 
పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా<ref>[http://books.google.com/books?id=_5oaAAAAIAAJ&pg=PP11&dq=T+lakshmikanthamma&lr=&client=firefox-a#PPP11,M1 Report By India Parliament. Lok Sabha. Committee on Petitions, India]</ref> ఉన్న లక్ష్మీకాంతమ్మ [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] సమయంలో [[ఇందిరాగాంధీ]] వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. [[జనతా పార్టీ]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించి,<ref>[http://books.google.com/books?id=BgUE24CubJcC&pg=PA231&dq=T+lakshmikantamma&lr=&client=firefox-a&sig=ACfU3U3IOJpbtL1yGkFfIRDw-D83oFhJ7w#PPA231,M1 Encyclopaedia of Political Parties By Ralhan, O. P]</ref> పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది.<ref>[http://in.telugu.yahoo.com/News/Regional/0712/13/1071213058_1.htm మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ కన్నుమూత - యాహూ తెలుగు వార్త]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.
లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని [[పి.వి.నరసింహారావు]]కు సన్నిహితురాలు.<ref name=lax1/> నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ''ది ఇన్‌సైడర్‌''లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.<ref>http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980420/11050834.html</ref> ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.