గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
15వ ఏటనే వారికి మేనమామ కుమార్తె రుక్మిణి తో వివాహం అయింది.
 
అబ్బూరికి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభిరామయ్య, చెరుకువాడ వెంకటనరసింహం, కవులు చెళ్ళపిళ్ళ వెంకట కృష్ణశాస్త్రి, త్రిపురనేని రామస్వామి, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు వంటి వారితోటి మంచి సాహచర్యం లభించింది. తరువాత మైసూరు లో ఫలప్రదంగా గడిపిన 3 సంవత్సరాలు అబ్బూరిలో సృజనాత్మకత వెల్లివిరియడానికి దోహదం చేసింది. అక్కడే ఊహాగానము, నదీసుందరి వంటి కావ్యాలు రచించారు.
 
1918లో కలకత్తా వెళ్ళి సిటీ కళాశాలలో బి.ఏ. కొరకు ప్రవేశం తీసుకున్నారు. (ఆంధ్రవీరులలో మృగరాజు వంటి వాడు). అక్కడ పండితులు అక్కిరాజు ఉమాపతిగారి తరువాత బెంగాల్ ఆంధ్ర సంఘం (అసోఏసిఏషన్) కు ఉపాధ్యక్షులు కూడా అయ్యారు. బి.ఏ. పట్టా తీసుకున్న తరువాత కొంతకాలం శాంతినికేతన్ లో గడిపి తిరిగి ఆంధ్ర రాష్ట్రానికు తిరిగివచ్చారు.
 
=== స్వాతంత్రోద్యమం ప్రభావం: ===
Line 64 ⟶ 66:
 
[రిఫ్] వెంకటేశ్వర రావు, నార్ల. శ్రీ అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.40-41.
 
<br />
 
=== గ్రంధాలయ శాస్త్ర ఆచార్యులుగా, గ్రంధాలయాధికారి: ===
ఆంధ్ర విశ్వకళా పరిషత్ 1926 లో స్థాపించిన తరువాత కట్టమంచి రామలింగా రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అయ్యాక అబ్బూరి ప్రప్రధమ ఆంధ్ర్యాధ్యాపకులుగా చేరారు. తెలుగు భాషతో బాటు గీర్వాణమును కూడా బోధించారు. డా.ఎం. ఒ. థామస్ తరువాత గ్రంధాలయాధికారిగా నియమింపబడి సుమారు అక్కడే 34 సంవత్సరాలు పనిచేశారు. లండన్గ్రంధాలయాధికారిగా నియంపబడినప్పుడు గ్రంధాలయ సంబంధిత ఉద్యోగార్హతలు లేవు. 1932-33 మధ్య లోని బ్రిటీష్ గ్రంధాలయ సంఘం, లండన్ వారి నుంచి ఎఫ్.ఎల్.ఎ "ఫెలో ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్, లండన్" అనే గౌరవాన్నిగౌరవ పట్టా పొందారు.
 
 
ఆంధ్ర విశ్వకళా పరిషత్ 1926 లో స్థాపించిన తరువాత కట్టమంచి రామలింగా రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అయ్యాక అబ్బూరి ప్రప్రధమ ఆంధ్ర్యాధ్యాపకులుగా చేరారు. తెలుగు భాషతో బాటు గీర్వాణమును కూడా బోధించారు. డా.ఎం. ఒ. థామస్ తరువాత గ్రంధాలయాధికారిగా నియమింపబడి సుమారు అక్కడే 34 సంవత్సరాలు పనిచేశారు. లండన్ లోని బ్రిటీష్ గ్రంధాలయ సంఘం వారి "ఫెలో" అనే గౌరవాన్ని పొందారు.
 
సాహిత్య, సంస్కృతిక రంగాలలో విద్వత్తు కలిగి న అబ్బురి గ్రంధాలయాధికారిగా ఉన్నందున అనేక మంది కవులు, పరిశోధకులు కూడా ఆయన సలహాలను పొందుతూండేవారు.
Line 85 ⟶ 83:
 
[రిఫ్] నారాయణరావు, డి.జె. స్మృతిపధం లో శ్రీ అబ్బూరి. గ్రంధాలయ జ్యోతి. పు.7-11. ఏప్రిల్-జూన్ 1980.
 
<br />
 
=== కళాప్రపూర్ణ ===
వీరు ఎన్నో బిరుదులు, సన్మానాలు నిరాకరించారు.
 
ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు తమ 47వ పట్టప్రదాన సభ యందు 1974 అగస్ట్ 3న అబ్బూరి కి కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేశారు.
 
Line 94 ⟶ 92:
 
=== ఇతర పదవులు ===
1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తరువాత రాష్ట్ర ప్రభుత్వం గ్రంధాలయాల అనుసంధానాన్ని 1956 లో కొత్తగా ఏర్పడ్డ విశాలాంధ్ర రాష్ట్రంలో విస్తృతం చేయడానికి, రాష్ట్ర కేంద్ర గ్రంధాలయం ఏర్పాటులో అబ్బూరి వారి సలహా, సహకారం కోరింది. విశాఖ రచయతల సంఘం అధ్యక్ష్యులుగా నన్నయ్య పద సూచి సంకలనానికి ఆరంభించారు. సాహిత్య అకాడమీ ఏర్పడ్డ తరువాత తిక్కన్న మొదలగు ఆచూకీ గ్రంధాలు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణల సూచిని తయారు చేయుటకు ప్రణాళికలు తయారు చేశారు. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సంగీత నాటక అకాడమీతో అనుబంధం ఉంది. 1957-58 మధ్యలో సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధన మేరకు రబీంద్రనాధ్ టాగోర్ వారి చాలా నాటకాలు తెలుగు లోకి తర్జుమా చేశారు.
 
ఆయన పదవీ విరమణ తరువాత హైదరాబాద్ లో ఏ.ఆర్.కృష్ణ, మంత్రి శ్రీనివాస రావు తదితరులతో కలసి నాట్య విద్యాలయను స్థాపించి నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఒక సంవత్సరం థియేటర్ ఆర్ట్స్ లో సర్టిఫికేట్ అధ్యయనాలను ఆరంభించారు.
 
=== కుటుంబం ===
 
* వీరి రెండవ కుమారుడు అబ్బూరి వరద రాజేశ్వరరావు రచయత, విమర్శకుడు ఇంకా అధికారభాషాసంఘానికి అధ్యక్ష్యులు గా పనిచేశారు. నవలా రచయత్రి, స్త్రీవాద రచయత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి వీరి కోడలు.
 
https://www.newindianexpress.com/states/telangana/2019/jun/28/popular-telugu-fiction-writer-abburi-chayadevi-passes-away-at-85-1996641.html