డిసెంబర్ 11: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
== మరణాలు ==
[[File:Ms subbulakshmi.jpg|thumb|ఎం.ఎస్.సుబ్బులక్ష్మి]]
* [[1756]]: [[:en:Theodore of Corsica|థియోడోర్ వాన్ న్యుహాఫ్]] జర్మన్ సాహసికుడు. [[:en:King of Corsica|కింగ్ ఆఫ్ కోర్సికా]]గా ప్రసిద్ధుడు. (జ.1694)
* [[1783]]: [[:en:Raghunathrao|రఘునాథరావ్]], మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)
* [[2004]]: [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]], భారతదేశ ప్రముఖ గాయని. (జ.1916)
* [[2011]]: [[మల్లెమాల సుందర రామిరెడ్డి]], ప్రముఖ తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924)
* [[2013]]: [[శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్]], మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953)
 
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_11" నుండి వెలికితీశారు