అమెరికా కలబంద: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
==వర్ణన==
దీనిని బలురక్కసి అని కూడా అంటారు, ఈ [[మొక్క]] శతాబ్దపు మొక్కగా పేరుగాంచినా సాధారణంగా 10 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. ఇది రోసెట్టే (మొక్క మొదలు నుంచి [[ఆకులు]] చుట్టూ దాదాపు సమానంగా) మాదిరిగా విస్తరిస్తుంది. 2 మీటర్ల (6.6 అడుగులు) పొడవైన లేత పచ్చని ఆకులతో 4 మీటర్లు (13 అడుగులు) ఈ మొక్క విస్తరిస్తుంది. వీటి ఆకుల అంచులు రంపపు పళ్ళ వలె ఉంటాయి,, కొన వద్ద సూదిగా గట్టిగా గుచ్చుకొనేట్టుగా ఉంటుంది. ఇవి పుష్పాలను పుష్పించు సమయంలో పొడవుగా 8 మీటర్ల (26 అడుగులు) పైన స్పైక్ వలె పెరిగి పెద్ద పెద్ద పసుపు పువ్వులున్న పెద్ద పుష్పగుచ్ఛము వలె ఉంటుంది. దీని సాధారణ పేరు శతాబ్దపు మొక్కగా ఉండేందుకు మటుకు ఈ మొక్క స్వభావ సిద్ధంగా ఒక ప్రత్యేకను కలిగి ఉంది, ఈ మొక్క తన సుదీర్ఘ జీవితంలో ముగింపు దశలో ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. ఈ మొక్క పుష్పించి మరణించిన తరువాత దీని ఆధారం నుంచి పిలకలు ఉత్పత్తి అయ్యి వాటి పెరుగుదలను కొనసాగిస్తాయి.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/అమెరికా_కలబంద" నుండి వెలికితీశారు