కృష్ణ భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
| grammyawards =
}}
'''కృష్ణ భగవాన్''' ఒక ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర హాస్య నటుడు. ఇతని అసలు పేరు '''మీనవల్లి పాపారావు చౌదరి'''.<ref name=andhrajyothy>{{cite web|last1=వేమూరి|first1=రాధాకృష్ణ|title=ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో నటుడు కృష్ణ భగవాన్|url=http://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=183205|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=10 November 2016}}</ref> ప్రముఖ దర్శకుడు [[వంశీ]] తన [[మహర్షి]] చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు.
==నేపధ్యము==
పాపారావు చౌదరి 1965, జూలై 2 న [[తూర్పుగోదావరిజిల్లా]], [[కైకావోలు]] గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము.
పంక్తి 39:
ఇతడి ప్రాథమికవిద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తిచేసి పాఠశాల విద్యకోసం [[కాకినాడ]]లో పూర్తిచేశాడు. ఇంటర్ విద్యను '''ఆండాలమ్మ కళాశాల''' లో పూర్తిచేసాడు. తర్వాత [[హైదరాబాదు]]లో [[బాగ్ లింగంపల్లి]] లోని అంబేద్కర్ కళాశాల నుండి [[బీకాం]] పూర్తిచేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా బి.కాంలోని అత్తెసరు మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకొన్నాడు.
==నట జీవితము==
పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై '''పెండింగ్ ఫైల్''' అనే నాటకంలో తొలిసారిగా '''పరంధామయ్య''' పాత్రను పోషించాడు. అటుపై దాదాపు అందరు తెలుగు సినీ నటుల్లాగానే ఇతడు కూడా నటనావకాశాల కోసం [[మద్రాసు]] చేరుకొన్నాడు.అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి ప్రముఖ నటి [[అనూరాధ]] ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే [[వృత్తి]]ని చేసే పని తప్పింది.
 
==వ్యక్తిగత జీవితము==
ఇతను తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె.ప్రస్తుతము [[హైదరాబాదు]]లో ఉన్నత విద్యను చదువుతున్నది.
==అపఖ్యాతి==
ఇతను ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో తాగి, వేదిక నెక్కి ప్రముఖ కవి, విద్వాంసుడు, సహస్రావధాని అయిన [[గరికపాటి నరసింహారావు]] గారిని తూలనాడి అపఖ్యాతి పొందాడు<ref>{{Cite web |url=http://www.greatandhra.com/viewnews.php?id=25641&cat=1&scat=4 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2011-08-16 |archive-url=https://web.archive.org/web/20101221101823/http://www.greatandhra.com/viewnews.php?id=25641&cat=1&scat=4 |archive-date=2010-12-21 |url-status=dead }}</ref><ref>http://www.youtube.com/watch?v=fVKoWXcFdt8</ref><ref>http://www.youtube.com/watch?v=urETV5vr-8o</ref>
 
==నటించిన చిత్రాలు==
పంక్తి 185:
==బయటి లింకులు==
*{{imdb name|id=1223449|name=కృష్ణ భగవాన్}}
*[https://web.archive.org/web/20080328233334/http://www.hinduonnet.com/thehindu/fr/2007/10/12/stories/2007101250470200.htm కృష్ణ భగవాన్ గురించి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ లో ఒక కథనం]
*[https://web.archive.org/web/20080327052435/http://www.telugufm.com/modules/photo/actortn.aspx?star=Krishna+Bhagavan కృష్ణ భగవాన్ ఛాయాచిత్ర మాలిక]
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_భగవాన్" నుండి వెలికితీశారు