మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 19:
 
;రంగు
సముద్రాలు [[నీలం]]గా ఉంటాయని అభిప్రాయం ఉంది. కాని ఇది నిజం కాదు. నీటికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ అది అతిపెద్ద పరిమాణాలలో మాత్రమే కనుపిస్తుంది. ఆకాశం ప్రతిబింబం కూడా సముద్రం నీలంగా కనుపించడానికి కొద్దిగా దోహదం చేస్తుంది. కాని అది ప్రధాన కారణం కాదు.<ref>http://amasci.com/miscon/miscon4.html#watclr</ref> నీటి కణాల కేంద్రాలు తమపై బడిన కాంతిలో [[ఎరుపు]] రంగు ఫోటానులను గ్రహిస్తాయి. వైబ్రేషనల్ డైనమిక్స్ ద్వారా (ఎలక్ట్రానిక్ డైనమిక్స్ కాకుండా) ప్రకృతిలో రంగు మార్పిడి సంభవించడానికి ఇది ఒకే ఒక ఉదాహరణ.<ref>Braun, C. L. and Smirnov, S. N. (1993) [http://www.dartmouth.edu/~etrnsfer/water.htm Why is water blue?] {{Webarchive|url=https://www.webcitation.org/66eKvCZUa?url=http://www.dartmouth.edu/~etrnsfer/water.htm |date=2012-04-03 }} ''J. Chem. Edu.'' '''70''', 612.</ref>
 
== పరిశోధనలు ==
"https://te.wikipedia.org/wiki/మహాసముద్రం" నుండి వెలికితీశారు