రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్''' తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీనిని [[తమ్మారెడ్డి కృష్ణమూర్తి]] స్థాపించారు. విశ్వకవి రవీంద్రుని పట్ల గల అభిమానంతో అతడు రచించిన ‘గీతాంజలి’లోని ఓ గీత మకుటాన్ని ‘విశ్వవిజ్ఞాన చంద్రికలు వెలయుచోట, నిర్భయముగా స్వేచ్ఛాగీతి నిలుపుచోట, మానవుడు పరిపూర్ణుడై మలయుచోట, మాతృదేశమా అచటచే మనగదమ్మా’అని రచయిత [[నార్ల చిరంజీవి]]చే తర్జుమా చేయించి, దీనిని మోనోగ్రాఫ్‌పై బ్యాక్‌గ్రౌండ్‌గా, [[మాధవపెద్ది సత్యం]]చే పాడించి, విన్పించారు. చేతిలో పనిముట్టు ధరించిన కార్మికుని చిత్రం, ఈ చరణం, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రత్యేకతగా నిలిచాయి<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-21 బంగారు గాజులు - ఎస్.వి.రామారావు, సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 11-08-2018]</ref>.
 
==నిర్మించిన చిత్రాలు<ref>{{cite book |last1=రవీంద్రా ఆర్ట్స్ నిర్మించిన చిత్రాలు |title=నేనూ నా జ్ఞాపకాలు |date=అక్టోబరు 2008 |publisher=తమ్మారెడ్డి కృష్ణమూర్తి |location=హైదరాబాదు |page=86 |pages=116 |edition=ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్ |accessdate=6 May 2020 |language=తెలుగు}}</ref>==
==నిర్మించిన చిత్రాలు==
# [[లక్షాధికారి]] (1963)
# [[జమీందార్]] (1965)
పంక్తి 13:
# [[ఇద్దరు కొడుకులు]]
# [[అమ్మానాన్న]] (1976)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}