వీడియో గేమ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వీడియో గేమ్స్ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వీడియో గేమ్''' అంటే వీడియో స్క్రీన్‌లో ఆడే ఎలక్ట్రానిక్ గేమ్. ఈ గేమ్‌ను ఆడటానికి సాధారణంగా [[టెలివిజన్]], [[కంప్యూటర్]], స్మార్ట్‌ఫోన్ వంటి వీడియో తెర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ ఆటలలో చాలా రకాలు లేదా శైలులు ఉన్నాయి: రోల్ ప్లేయింగ్ గేమ్స్; షూటర్లు, ఫస్ట్-పర్సన్ షూటర్లు, సైడ్-స్క్రోలర్లు, ప్లాట్‌ఫార్మర్లు అనేవి కొన్ని. వీడియో గేమ్స్ సాధారణంగా CD లు, DVD లు లేదా డిజిటల్ డౌన్‌లోడ్‌లో వస్తాయి. అనేక ఆటలను ఆడటానికి గేమ్‌ క్యాట్రిడ్జ్‌లను ఉపయోగిస్తారు. [[ఇల్లు|ఇంట్లో]] వీడియో గేమ్ ఆడటానికి ఉపయోగించే ప్రత్యేక పరికరాన్ని కన్సోల్ అంటారు.
 
[[వర్గం:వీడియో గేమ్స్]]
"https://te.wikipedia.org/wiki/వీడియో_గేమ్" నుండి వెలికితీశారు