జతీంద్ర నాథ్ దాస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: నవంబర్ → నవంబరు, , → ,
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28:
ఇతని దీక్ష 1929 జూలై 13 న ప్రారంభమై 63 రోజులపాటు కొనసాగింది. జైలు అధికారులు బలవంతంగా ఇతడి దీక్షను ఇతరుల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. చివరకు జైలు కమిటీ ఇతడిని బేషరతుగా విడుదల చేయాలని సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం దానిని త్రోసి పుచ్చుతూ బెయిల్ మీద విడుదల కావచ్చని సూచించింది.
 
ఇతడు [[1929]], [[సెప్టెంబరు 13]]వ తేదీన తుది శ్వాస విడిచాడు.<ref>[{{Cite web |url=http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS |title=''ఇండియన్ పోస్ట్'' వ్యాసం] |website= |access-date=2017-09-14 |archive-url=https://web.archive.org/web/20160303201135/http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS |archive-date=2016-03-03 |url-status=dead }}</ref> విప్లవ వనిత దుర్గావతి దేవి నేతృత్వంలో ఇతని అంతిమయాత్ర లాహోర్ నుండి కలకత్తా వరకు రైలులో కొనసాగింది. వేలాదిమంది ఇతడికి శ్రద్ధాంజలి ఘటించడానికి రైల్వే స్టేషన్లకు తరలివచ్చారు. హౌరా రైల్వే స్టేషన్‌లో శవపేటికను [[సుభాష్ చంద్రబోస్]] స్వీకరించి శవయాత్రకు నేతృత్వం వహించాడు. కలకత్తాలో రెండుమైళ్ళ పొడుగున ప్రజలు బారులు తీరి ఇతడికి తుది వీడ్కోలు చెప్పారు. జతిన్ దాస్ నిరాహారదీక్ష అక్రమ నిర్బంధాలపై ప్రతిఘటనలో ఒక కీలకఘట్టంగా నిలిచింది.<ref name=durba>{{cite conference
|first=దర్బా
|last=ఘోష్
పంక్తి 64:
 
==బయటి లింకులు==
*[https://web.archive.org/web/20160303201135/http://www.indianpost.com/viewstamp.php/Color/Suede%20Gray/Currency/P/JATINDRA%20NATH%20DAS ''ఇండియన్ పోస్ట్'' వ్యాసం]
*[http://www.dailypioneer.com/columnist1.asp?main_variable=Columnist&file_name=PUNJ45.txt&writer=PUNJ&validit=yes ది పయోనిర్‌లోని బల్బీర్ పుంజ్ వ్యాసం]
 
"https://te.wikipedia.org/wiki/జతీంద్ర_నాథ్_దాస్" నుండి వెలికితీశారు