ఎలన్ మస్క్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: జూన్ 28, 1971 → 1971 జూన్ 28, లో → లో , పెళ్లి → పెళ్ళి, → (8), , → , (2), , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
==వ్యక్తిగత జీవితము==
మస్క్‌ క్వీన్స్‌ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు జస్టిన్‌ విల్సన్‌తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరిలో కవలలు, ట్రిప్లెట్‌లు ఉండటం విశేషం. స్పేస్‌ ఎక్స్‌ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పెద్ద కుమారుడు కన్నుమూయడం మస్క్‌ను కలచివేసింది. 2008లో జస్టిన్‌ నుంచి విడిపోయాడు.
 
టోస్కా మస్క్, ఎలోన్ సోదరి. ఆమె మస్క్ ఎంటర్టైన్మెంట్  సంస్థకు వ్యవస్థాపకురాలు.వివిధ సినిమాలను  కూడా నిర్మించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎలన్_మస్క్" నుండి వెలికితీశారు