సవరణ సారాంశం లేదు
చి robot Adding: jv:Umbai cacing |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17:
}}
'''ఉండుకము''' (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది [[అవశేషావయవము]]. ఇది [[ఉదరము]]లో కుడివైపు క్రిందిమూలలో [[పెద్ద ప్రేగు]] మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
పంక్తి 23:
*[[ఉండుకపు వాపు]]:
[[Image:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మానవశరీరభాగాలు}}
|