ఏప్రిల్ 24: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
* [[1929]]: [[రాజ్‌కుమార్]], భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006)
* [[1934]]: [[ఏడిద నాగేశ్వరరావు]], తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
* [[1941]]: [[షరాఫ్ తులసీ రామాచారి ]], పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించాడు.
* [[1945]]: [[లారీ టెస్లర్]], [[న్యూయార్క్]] కు చెందిన [[కంప్యూటర్]] [[శాస్త్రవేత్త]]. (మ. 2020)
* [[1952]]: [[చిలుకూరి దేవపుత్ర]], ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016) )
* [[1956]]: [[తీజన్‌ బాయి]], ప్రముఖ ఫోక్ సింగర్
* [[1969]]: [[శంకరమంచి రామకృష్ణ శాస్త్రి]], సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు.
* [[1973]]: [[సచిన్ టెండుల్కర్]], భారత [[క్రికెట్]] ఆటగాడు.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_24" నుండి వెలికితీశారు