1895: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: దేశమునకు → దేశానికి, , → , (2), ) → )
 
పంక్తి 18:
[[File:Jiddu Krishnamurti 01.jpg|thumb|Jiddu Krishnamurti 01]]
* [[జనవరి 12]]: [[యల్లాప్రగడ సుబ్బారావు]], భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞుడు.
* [[మార్చి 3]]: [[రాగ్నర్ ఫ్రిష్]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[మే 5 ]]: [[జ్ఞానాంబ]], తెలుగు రచయిత్రి.
* [[మే 12]]: [[జిడ్డు కృష్ణమూర్తి]], ప్రముఖ భారతీయ తత్వవేత్త. (మ.1986)
* [[ఆగష్టు 14]]: [[మాగంటి బాపినీడు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.
* [[ఆగష్టు 15]]: [[వేమూరి గగ్గయ్య]], తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955)
* [[సెప్టెంబరు 10]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)
* [[సెప్టెంబరు 11]]: [[వినోబా భావే]], స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982)
* [[సెప్టెంబర్ 28]]: [[గుర్రం జాషువా]], ప్రముఖ తెలుగు కవి. (మ.1971)
* [[అక్టోబర్ 8]]: [[అడివి బాపిరాజు]], బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (మ.1952)
* [[అక్టోబర్ 31]]: [[సి.కె.నాయుడు]], ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. (మ.1967)
* [[నవంబరు 9]]: [[దువ్వూరి రామిరెడ్డి]], ఆధునిక తెలుగు సాహితీవేత్త. (మ.1947)
* : [[గోవిందరాజులు సుబ్బారావు]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.1959)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1895" నుండి వెలికితీశారు