సెప్టెంబర్ 3: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
== సంఘటనలు ==
*[[1831]] : [[కాశీయాత్ర చరిత్ర]] [[ఏనుగుల వీరాస్వామయ్య]] రచించిన [[కాశీ]] యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర [[18 మే]], [[1830]] నుండి [[సెప్టెంబర్ 3]], [[1831]] వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
* [[2009]]: [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా [[కొణిజేటి రోశయ్య]] పదవీబాధ్యతలు చేపట్టాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_3" నుండి వెలికితీశారు