సెప్టెంబర్ 3: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== జననాలు ==
* [[1893]]: [[కాంచనపల్లి కనకమ్మ]], సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
* [[1905]]: [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]], తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి, రచయిత. (మ.1986)
* [[1905]]: [[కార్ల్ డేవిడ్ అండర్సన్]], అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991)
* [[1908]]: [[జమలాపురం కేశవరావు]], [[నిజాం]] నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
* [[1924]]: [[కావూరి పూర్ణచంద్రరావు]] -, అష్టావధాని, గ్రంథరచయిత.
* [[1935]]: [[శరద్ అనంతరావు జోషి]], ప్రముఖ రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015)
* [[1965]]: [[కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్]], అమెరికన్ నటుడు.
* [[1971]]: [[కిరణ్ దేశాయ్]], భారతదేశ ప్రముఖ రచయిత్రి.
* [[1974]]: [[మల్లి మస్తాన్‌ బాబు]], ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015)
*[[1978]]: [[అర్జన్ బజ్వా]], ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు.
 
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_3" నుండి వెలికితీశారు