సెప్టెంబర్ 3: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* [[1962]]: [[వినాయకరావు కొరాట్కర్]], మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895)
* [[1969]]: [[హొ చి మిన్]] వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
* [[1987]]: [[రమేష్ నాయుడు]], సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
* [[2011]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడుముఖ్యుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
* [[2011]]: [[ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్]], ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. (జ.1921)
 
== పండుగలు , జాతీయ దినాలు ==
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_3" నుండి వెలికితీశారు