అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. క్రీ.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్ఠించారు.<ref>{{Cite web |url=http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory |title= ప్రకాశం జిల్లాచరిత్ర|archiveurl=https://web.archive.org/web/20120524154815/http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory|archivedate=2012-05-24|publisher=ఈనాడు}}</ref>
 
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని |date=1982 |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తనవారి రాజధానిగామంత్రులైన చేసుకొనిదేశ పాండ్యులతో కలసి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]] [[ఆంధ్ర మహాభారతము|మహాభారతా]] న్ని ఇక్కడే పూర్తిచేశాడు.
 
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు