గనిశెట్టి రాములు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి గనిశెట్టి రాములు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
|name = Ganisetti Ramulu <br/><big>గనిశెట్టి రాములు </big>
| native_name_lang = Telugu
| native_name = గనిశెట్టి రాములు
|image =
|image_size =
|alt = గనిశెట్టి రాములు
|caption = గనిశెట్టి రాములు
|birth_date = {{Birth date and age|df=yes|1957|07|5}}
|birth_place = [[జలాల్పూర్]], [[నిజామాబాద్ జిల్లా]], [[నిజామాబాద్ గ్రామీణ మండలం|నిజామాబాద్ గ్రామీణ]] మండలం .
|death_date =
|death_place =
|education = {{Plainlist|
* [[గుండరం]] SSC ; గిరాజ్ కాలోజ్ బి.కాం ([[నిజామాబాద్]]).
* [[శాతవాహన విశ్వవిద్యాలయం]] {{small|(M.Com P.G)}} ,[[కరీంనగర్]].
}}
| children = ఒక అబ్బాయి ,ఇద్దరు అమ్మాయిలు
| parents = కీ.శే. శ్రీ రాజన్న , కీ.శే. శ్రీమతి అక్కమ్మ
|occupation = (కమీషనర్) ఉప వాణిజ్య పన్నుల అదికారి, [[సిద్దిపేట]] (1989-2015).
|honours = [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారాలు (2017)]] లో అందుకున్నాడు.
"చీకటి బతుకుల్లో గోసంగిలు" (2004) దళిత రత్న పురస్కారం 2007.
|spouse =
}}
'''గనిశెట్టి రాములు''' తెలుగు రచయిత, గోసంగి సంఘ వ్యవస్థాపక అద్యక్షుడు.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/nzb-2734|title=గోసంగిల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం}}</ref> <ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/tag/gosangi-caste/|title=సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు|website=|access-date=2018-10-16|archive-url=https://web.archive.org/web/20181029033729/http://www.nizamabadnews.in/tag/gosangi-caste/|archive-date=2018-10-29|url-status=dead}}</ref> అతను పరిశోధనా రంగంలో [[తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)|తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని]] 2017లో అందుకున్నాడు<ref name="43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు ’">{{cite news|last1=ఈనాడు (డైలీహంట్)|title=43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు |url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/43+mandiki+teluguvarsiti+kirti+puraskaaraalu-newsid-99142895|accessdate=15 October 2018|date= 13 October 2015| archiveurl= https://web.archive.org/web/20181015114953/https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/43+mandiki+teluguvarsiti+kirti+puraskaaraalu-newsid-99142895|archivedate=15 October 2018}}</ref>
 
==జీవిత విశేషాలు==
గనిశెట్టి రాములు అభ్యుదయ రచయిత. అతను నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కులాల వారసత్వాలను కూలంకషంగా చూడటం, వారికి జరుగుతున్న అన్యాయాలను గమనించడం వలన అసమానతల మధ్య నలిగిన కులాల చరిత్రను పరిశీలించి ప్రయోగాత్మక సిద్ధాంతంగా పంచే క్రమంలో "గోసంగిలు ఎవరు", "చీకటి బతుకుల్లో గోసంగిలు" (2004)<ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/2015/09/02/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%97%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%E0%B0%97/|title=జానపద కళా రక్షకులు గోసంగివారు|website=|access-date=2018-10-16|archive-url=https://web.archive.org/web/20160422235439/http://www.nizamabadnews.in/2015/09/02/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82%e0%b0%97/|archive-date=2016-04-22|url-status=dead}}</ref> అనే పుస్తకాలను రాసాడు. ఊరికి చివర నివాసం, అంటరానితనం, చెట్లకింద జీవితం, చౌరస్తాలలో కథలు చెప్పడం గోసంగీల నిత్య కృత్యం. ఇలాంటి అణిచివేయబడ్డ, అసమానతలకు, వివక్షకు గురి అవుతున్న గోసంగిల జీవనశైలి మార్చడంలో అతను అనేక ఉదాహరణలతో కూడిన విశ్లేషణను ఈ పుస్తకాలలో పొందుపరచాడు<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/ankuram/619130|title=గనిశెట్టి కలంలోంచి ఉబికిన.. గోసంగిల ఘోష}}</ref>.
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
Line 8 ⟶ 33:
[[వర్గం:దళిత రచయితలు]]
[[వర్గం:తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల విజేతలు-2017]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా కవులు]]
[[వర్గం:తెలంగాణ కవులు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు]]
[[వర్గం:తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు]]
[[వర్గం:ప్రభుత్వ ఉద్యోగులు]]
[[వర్గం:ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినవారు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా రచయితలు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా సామాజిక కార్యకర్తలు]]
"https://te.wikipedia.org/wiki/గనిశెట్టి_రాములు" నుండి వెలికితీశారు