గనిశెట్టి రాములు: కూర్పుల మధ్య తేడాలు

చి గనిశెట్టి రాములు
ట్యాగు: 2017 source edit
చి గనిశెట్టి రాములు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
|caption = గనిశెట్టి రాములు
|birth_date = {{Birth date and age|df=yes|1957|07|5}}
|birth_place = [[జలాల్పూర్]], [[నిజామాబాద్ జిల్లా]], [[నిజామాబాద్ గ్రామీణ మండలం|నిజామాబాద్ గ్రామీణ]] మండలం. సెల్, 9440633299.
|death_date =
|death_place =
పంక్తి 22:
|spouse =
}}
'''గనిశెట్టి రాములు''' తెలుగు రచయిత,[[గోసంగి కులం|గోసంగి సంఘ]] వ్యవస్థాపక అద్యక్షుడు.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/nzb-2734|title=గోసంగిల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం}}</ref> <ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/tag/gosangi-caste/|title=సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు|website=|access-date=2018-10-16|archive-url=https://web.archive.org/web/20181029033729/http://www.nizamabadnews.in/tag/gosangi-caste/|archive-date=2018-10-29|url-status=dead}}</ref> అతను పరిశోధనా రంగంలో [[తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)|తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని]] 2017లో అందుకున్నాడు<ref name="43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు ’">{{cite news|last1=ఈనాడు (డైలీహంట్)|title=43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు |url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/43+mandiki+teluguvarsiti+kirti+puraskaaraalu-newsid-99142895|accessdate=15 October 2018|date= 13 October 2015| archiveurl= https://web.archive.org/web/20181015114953/https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/43+mandiki+teluguvarsiti+kirti+puraskaaraalu-newsid-99142895|archivedate=15 October 2018}}</ref>
 
==జీవిత విశేషాలు==
గనిశెట్టి రాములు అభ్యుదయ రచయిత. అతను నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కులాల వారసత్వాలను కూలంకషంగా చూడటం, వారికి జరుగుతున్న అన్యాయాలను గమనించడం వలన అసమానతల మధ్య నలిగిన కులాల చరిత్రను పరిశీలించి ప్రయోగాత్మక సిద్ధాంతంగా పంచే క్రమంలో "[[గోసంగి కులం|గోసంగిలు ఎవరు]]", "[[గోసంగి కులం|చీకటి బతుకుల్లో గోసంగిలు]]" (2004)<ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/2015/09/02/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%97%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%E0%B0%97/|title=జానపద కళా రక్షకులు గోసంగివారు|website=|access-date=2018-10-16|archive-url=https://web.archive.org/web/20160422235439/http://www.nizamabadnews.in/2015/09/02/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82%e0%b0%97/|archive-date=2016-04-22|url-status=dead}}</ref> అనే పుస్తకాలను రాసాడు. ఊరికి చివర నివాసం, అంటరానితనం, చెట్లకింద జీవితం, చౌరస్తాలలో కథలు చెప్పడం గోసంగీల నిత్య కృత్యం. ఇలాంటి అణిచివేయబడ్డ, అసమానతలకు, వివక్షకు గురి అవుతున్న [[గోసంగి కులం|గోసంగిల జీవనశైలి]] మార్చడంలో అతను అనేక ఉదాహరణలతో కూడిన విశ్లేషణను ఈ పుస్తకాలలో పొందుపరచాడు<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/ankuram/619130|title=గనిశెట్టి కలంలోంచి ఉబికిన.. [[గోసంగి కులం|గోసంగిల ఘోష]]}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గనిశెట్టి_రాములు" నుండి వెలికితీశారు