రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
=== సాహితీవ్యాసంగం ===
రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన ''సంధ్యాగీత్'' కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. [[వందేమాతరం]] గీతాన్ని రచించిన [[బంకించంద్ర ఛటర్జీ]] కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు ''విర్గరేర్ స్వప్న భంగ'', '''sangeetha prabhata అనే కావ్యాలను రచించాడు. Rabindranath Tagore...''
 
== గీతాంజలి ==
పంక్తి 55:
;విస్తృతంగా జనప్రియమైన మరొక రచన. ఇది చాలా పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చబడుతుంది.
 
;''"Where the mind is without fear''
 
''Where the mind is without fear and the head is held high;''
పంక్తి 69:
''Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;''
 
''Where the mind is led forward by thee into ever-widening thought and action—Into that heaven of freedom, my Father, let my country awake''."
 
;<nowiki>దీనికి తెలుగు అనువాదం:</nowiki>
 
'''"ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,'''
 
'''ఎక్కడమానవుడుఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,'''
 
'''ఎక్కడవిజ్ఞానంఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,'''
 
'''ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
పంక్తి 83:
'''ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
 
'''ఎక్కడాఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,'''
 
'''ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
 
'''తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు"'''
 
== చివరి రోజులు ==
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు