రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
* [[బూర్గుల రామకృష్ణారావు]], బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది.
* [[అబ్బూరి రామకృష్ణారావు]], ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు.
* [[వేమూరి రామకృష్ణారావు]], పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సుపాలుగా పని చేసారు.
* [[కోనేరు రామకృష్ణారావు]], ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారా సైకాలజిస్ట్, తత్వవేత్త, విద్యావేత్త.
* [[పి.ఎస్. రామకృష్ణారావు]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణారావు" నుండి వెలికితీశారు