సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 496:
*దశవాహనములు : దేవును సేవలలో ఉపయోగించు దశ వాహనములు.: [[హంస]], [[గరుత్మంతుడు]], [[సింహము]], శేషుడు, [[ఆంజనేయుడు]], సూర్యప్రభ, చంద్రప్రభ, [[రధము]], [[అశ్వము]], [[గజము]], [[పుష్పకము]]
* దశజ్వరావస్థలు : 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. [[చిత్తభ్రమ]], 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].
* దశవిధబ్రాహ్మణులు : దశవిధ బ్రాహ్మణ్యంలో వర్గాలు: [[ఆంధ్రులు]], ద్రావిడులు, మహరాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులు, సారస్వతులు, కన్యాకుబ్జులు, గౌడులు, ఉత్కళులు, మైదిలిలు
* దశవిధవైష్ణవులు : శ్రీ వైష్ణవులు, కులశేఖరులు, త్రైవర్ణికులు, చాత్తాదులు, నంబిళులు, నీంజియ్యరులు, తళములు, గౌణులు, కైవర్తులు, నాచ్చాంభిళ్ళులు
* దశరుద్ర కళలు : తీక్ష, రౌద్ర, భయ, నిద్ర, తంద్ర, క్షుత్క్రోచ్ర, క్రియ, ఉద్గారి, పయ, మృత్యువు
* దశవిధ పుణ్యకర్మలు : పరోపకారము, గురుజన సేవనము, ధానము, ఆతిద్యము, పావిత్ర్యము, మహోత్సవము, వ్రతము, పశుపాలనము, జగద్స్విద్ధి, న్యాయాచరణము
* దశవహ్నులు :
#1.కల్మాషము, 2. [[కుసుమము]], 3. దహనము, 4. శోషణము, 5. తపనము, 6. మహాబలము, 7. పీఠరము, 8. పతగము, 9. స్వర్ణము, 10. భ్రాజకము.
#1. జంభకము, 2. దీపకము, 3. విభ్రమము, 4. భ్రమము, 5. శోభనము, 6. ఆవసథ్యము, 7. ఆహవనీయము, 8. దక్షిణము, 9. అన్వాహార్యము, 10. గార్హపత్యము.
#1.భ్రాజకము, 2. రంజకము, 3. క్లేదకము, 4. స్నేహకము, 5. ధారకము, 6. రంధకము, 7. ద్రావకము, 8. వ్యాపకము, 9. పావకము, 10. శ్లేష్మకము.
 
==11==