విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 59:
హిరణ్యగర్భమును పాలించు భౌవన ప్రభువు కుమారుడు భౌవనపుత్ర విశ్వకర్మ.'''
 
[[File:Bhagavan Bhuvana PutraBhuvanaputra Viswakarma.jpgpng|thumb|Bhagavan Bhuvana PutraBhuvanaputra Viswakarma]]
 
భౌవన పుత్ర విశ్వకర్మావతారము:-
<poem>
Line 108 ⟶ 107:
దేవశిల్పి విశ్వకర్మ అష్టవసువుల వంశము నుండి ఉద్బవించిన వాడు
హంసవాహనంగా కలవాడు దేవశిల్పి విశ్వకర్మ
[[File:Deva Silpi Viswakarma1.png|thumb|Deva Silpi Viswakarma1.png]]
 
దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువైయున్నాడు. పురాణముల ప్రకారం ప్రభాసుడైన మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు దేవశిల్పి విశ్వకర్మ. యోగసిద్ధి ప్రభాసుని భార్య. ప్రభాసుడు వసువులలో ఎనిమిదవవాడు. ప్రభాసుడు వశిష్టమహాముని ఆశ్రమము లోని నందిని అనే ఆవును యోగసిద్ధి కోరిక మేరకు అపహరించిన వాడైనందున శాపగ్రస్తుడై మానవ జన్మనెత్తి (దేవపుత్రుడు) భీష్మాచార్యునిగా శంతనుడికి మరియు గంగకు జన్నించేను.
అంగీరసుడు మరియు అంగిరుడు అను ఈ ఇద్దరు ఒక్కరే వేరు వేరు కాదు, బ్రహ్మమానసపుత్రులలో అంగీరసుడు ఒక్కఁడు. అంగీరసుని భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈ యోగసిద్ధిని అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొనెను.
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు