ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

మీడియా పైల్ ఎక్కించాను
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు, typos fixed: వ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[ఫైలు:Ettipotala waterfall.JPG|thumb|250x250px|ఎత్తిపోతల జలపాతం|alt=]]
'''ఎత్తిపోతల [[జలపాతం]],''' [[నాగార్జునసాగర్]] నుండి [[మాచర్ల]] మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా [[తాళ్ళపల్లె]] వద్ద ఉంది.<ref>[http://books.google.com/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle#PPA64,M1 Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64]</ref> 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]<nowiki/>పై ఉంది.చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోట]] అభయారణ్యంలో [[తాళ్ళపల్లి (మాచర్ల)|తాళ్ళపల్లి]] వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యానవాయవ్యాన [[కృష్ణా నది]]లో కలుస్తుంది.<ref>Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [http://books.google.com/books?id=TTNuAAAAMAAJ&q=ethipothala&dq=ethipothala&pgis=1]</ref> ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.<ref>{{Cite web |url=http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-08 |archive-url=https://web.archive.org/web/20081123052325/http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm |archive-date=2008-11-23 |url-status=dead }}</ref> యతి అను పేరుగల ఒక [[మహర్షి]] తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది.ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక [[సినిమా]] షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.
 
==ఆలయాలు==
పంక్తి 6:
ఈ లోయలో వెలిసిన [[దత్తాత్రేయ]]<nowiki/>స్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా [[తొలిఏకాదశి|తొలి ఏకాదశి]]<nowiki/>నాడు జరిగే [[తిరునాళ్ళు|తిరునాళ్ళకు]] సమీప జిల్లాల్లోని [[సుగాలీ]]లు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ [[దేవాలయాలు]] ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం, [[కొండ]]<nowiki/>ను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి [[ఏకాదశి]], [[దత్త జయంతి]] మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి [[భక్తులు]] ఇక్కడకు తరలివచ్చెదరు. [[మాచర్ల]] మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న [[నల్లగొండ]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[మహబూబ్ నగర్]], [[కర్నూలు]] జిల్లాల నుండి ఎక్కువమంది [[భక్తులు]] వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.[1]
 
రంగనాధస్వామి దేవాలయం:శాతవహనలుకు సామంతలుగా ఉండి మంచికల్లు రాజధానిగా పలనాటిసీమ నుపలనాటిసీమను పాలించిన పల్లవుల ఇలవేల్పు ఈ రంగనాధస్వామి దేవాలయం 3 వ శాతబ్దం కాలంలో విగ్రహ్హన్ని ప్రతిస్తించి ఉంటారు.
 
ఇక్కడ [[నీరు]] నది ద్వారా వచ్చి ఇక్కడ పడడం లేదు. [[ప్రకాశం జిల్లా]]<nowiki/>లో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి [[జలపాతము|జలపాతం]] ఏర్పడింది. ఇదొ వింత.ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి '''పున్నమి''' అతిథి గృహం ఇక్కడ ఉంది.
పంక్తి 22:
{{commons category|Ethipothala Falls}}
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఆగస్టు-7; 4వపేజీ.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ జలపాతాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎత్తిపోతల_జలపాతం" నుండి వెలికితీశారు