"కాణిపాకం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు, typos fixed: వ
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు, typos fixed: యం లు → యాలు)
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు, typos fixed: వ)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[File:View at Kanipakam Temple.jpg|thumb|center|650px|కాణిపాకం ఆలయ సమూహము]]
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి [[వినాయకుడు]]. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి [[విగ్రహం]] నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. [[వినాయక చవితి]]కి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు [[బ్రిటిషు|బ్రిటిష్]] కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్యవాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది<ref name="eenadu.net"/>
ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన [[శివాలయం]], వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, [[నవగ్రహాలు|నవగ్రహ]] ఆలయాలున్నాయి.
==భౌగోళికం, జనాభా==
{{ఐరాల మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2929890" నుండి వెలికితీశారు