స్టైరీన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
== ఎల్జీ పాలిమర్స్‌ లో ప్రమాదం ==
గురువారం మే 7 2020 న విశాఖ నగరంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి తెల్లవారు జామున 3 గంటల సమయంలో స్టైరీన్‌ విషవాయువు లీకైంది<ref>{{Cite web|url=https://m.eenadu.net/latestnews/A-Big-tragedy-in-Visakha-Styrene-gas-leckage-incident/120061280|title=స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదం|website=m.eenadu.net|language=te|access-date=2020-05-07}}</ref>. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్‌ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్టైరీన్" నుండి వెలికితీశారు