వికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:ADMINGUIDE]]}}
నిర్వాహకులకు వికీపీడియా విధానాల గురించి వివరంగా తెలిసి ఉండాలి. వాళ్ళకు తెలుసునన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉండాలి కూడా. మరీ ముఖ్యంగా మామూలు సభ్యులకు అందుబాటులో లేనివీ, నిర్వాహకులకు మాత్రమే అందుబాటులో ఉండే అంశాలకు సంబంధించి వీరికి మంచి పరిగ్జానం ఉండాలి.