కేలండరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (4), ( → (
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{కాలంధర}}
 
[[దస్త్రం:Hindu calendar 1871-72.jpg|leftright|150px|thumb|1871-1872 [[హిందూ కాలమానము]]కు చెందిన ఒక పుట.]]
'''కాలంధర''' (ఆంగ్లం: క్యాలెండర్) ఒక విధానము, సామాజిక, ధార్మిక, వర్తక లేదా పరిపాలనా సౌలభ్యంకొరకు తయారు చేయబడింది. దీనిలో [[కాలము]], [[రోజు|దినములు]], [[వారము]]లు, [[నెల]]లు,, [[సంవత్సరము]]లు తగు రీతిలో అమర్చబడి వుంటాయి. దీనిలో ప్రతి దినమునకు 'ఒక కేలండర్ దినము' అని సంబోధిస్తారు.
అన్ని సంస్కృతులలోనూ, నాగరికతలలోనూ, వారి వారి విధానాలను బట్టి, వారి అవసరాలను బట్టి వారి కేలండర్లు వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/కేలండరు" నుండి వెలికితీశారు