పండుగలు - పరమార్థములు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
విస్తరణ
పంక్తి 3:
'''[[పండుగలు - పరమార్థములు]]''' [[హిందూమతము|హిందూ]] [[పండుగ]]ల గురించిన విశేష ప్రాముఖ్యత కలిగిన [[పుస్తకము]]. దీనిని [[ఆండ్ర శేషగిరిరావు]] రచించారు, [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] [[2005]] [[సంవత్సరం]]<nowiki/>లో మొదటిసారిగా ముద్రించారు.
 
== విశేషాలు ==
లోక సంక్షేమాన్ని ఆశించిన పూర్వఋషులు, నక్షత్రగమనాన్ని బట్టి, ఋతుధర్మాన్ని బట్టి ఈ పండుగల నన్నింటినీ ఏర్పరచారు. మానవుడు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా జీవించడానికి ఏయే ఋతువుల్లో ఏయే రకాల క్రియాకలాపాలు చేయాలి. ఏయే పదార్ధాలు సేవించాలి అనే విషయాలన్ని పండుగలలో ఆచారాల రూపంలో స్థిరపరచి తమ సంతతికి అందించారు. కొన్ని పండుగలు ఆయా ప్రదేశాల శీతోష్ణస్థితిగతుల్ని పట్టి ఏర్పడ్డాయి. కొన్ని ఆయాసామాజిక జీవన విధానంలోంచి పుట్టుకొచ్చాయి. వ్రతాలు, నియమాలు ఇవన్నీ మానవుడికి ఒక సంస్కారాన్ని అలవరచాయి. ఆయా నియమాలు మానవులకు ఆరోగ్యప్రదాలుగా పరిణమించాయి. ఎన్నెన్నో వ్రతగ్రంధాలు వ్రాసిపెట్టారు ఋషికల్పులయిన మన పెద్దలు.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:2005 పుస్తకాలు]]