చిల్లర దేవుళ్ళు (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
చిల్లరదేవుళ్ళు డా.దాశరథి రంగాచార్య రచించిన నవల. పూర్వపు నైజాం ప్రాంతంలోని తెలంగాణ పల్లెలో తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు కాలాన్ని నవలలో చిత్రీకరించారు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవల.<ref>{{Cite web|url=https://www.thehansindia.com/posts/index/News-Analysis/2015-06-09/Modugu-Poolu-wont-fade-away/156083|title=‘Modugu Poolu’ won’t fade away|last=India|first=The Hans|date=2015-06-09|website=www.thehansindia.com|language=en|access-date=2020-05-09}}</ref>
== నవల నేపథ్యం ==
[[తెలంగాణా సాయుధ పోరాటం]] నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన [[బానిసత్వం|బానిస]] పద్ధతులను సవివరంగా దాశరథి రంగాచార్యులు రచించిన నవలల్లో చిల్లర దేవుళ్లు మొదటి నవల. ఈ నవలల మాలికను రచయిత ప్రారంభించడానికి చారిత్రిక నేపథ్యం ఉంది. <br />