"పేకాట" కూర్పుల మధ్య తేడాలు

1,239 bytes added ,  4 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:పేకాటలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[దస్త్రం:Paul Cézanne, Les joueurs de carte (1892-95).jpg|thumb|250px|right|పేకాట, [[1895]]]]
 
పేక ముక్కలతో ఆడే [[ఆట]] '''పేకాట'''. పేకాటలో చాలా రకాలున్నాయి. వీటిలో ఎక్కువగా ఆడుకునేవి మూడు ముక్కలాట, రమ్మీ.   మూడు ముక్కలాట ప్రధానంగా రాజు, రాణి, జాకీ, ఆసు ముక్కల కాంబినేషన్లో  ముక్కలు పడడం  బట్టి గెలవడం ఉంటుంది. మూడుముక్కలాట కేవలం అదృష్టం మీద ఆధారపడిన ఆట.  పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ముఖ్యమయినది. పదమూడు ముక్కలాటలో  సీక్వెన్స్, ట్రిప్లెట్, నాచురల్, జోకర్ వంటివి పారిభాషిక పదాలు.   రమ్మీ అని పిలుచుకునే పదమూడు ముక్కల ఆటలో అదృష్టంతో పాటు ఆడగాడి నైపుణ్యం, సమయానుకూలంగా స్పందించడం కూడా ముఖ్యమైన అంశాలు.
పేక ముక్కలతో ఆడే [[ఆట]] '''పేకాట'''.
 
== పేక ముక్కలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2931172" నుండి వెలికితీశారు