వైశాఖి: కూర్పుల మధ్య తేడాలు

తొలగింపు మూస తొలగింపు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
[[వైశాఖి]] పండుగ సాధారణంగా ఏప్రిల్ 13 తేదీన వస్తుంది.<ref>Journal of the Asiatic Society of Bengal, Volume 3 (1869) Asiatic Society [https://books.google.co.uk/books?id=2RQ7AQAAMAAJ&pg=PA189&dq=mesha+sankranti++vernal+equinox&hl=en&sa=X&ei=jwI0VcC5D6W67gbdvIHgBw&ved=0CCAQ6AEwAA#v=onepage&q=mesha%20sankranti%20%20vernal%20equinox&f=false]</ref>
 
ఇది ముఖ్యంగా [[సిక్కు మతము|సిక్కు]] సమాజానికి చాలా ప్రధానమైన పండుగ. అదేరోజు [[ఖల్సా]] స్థాపించబడడం వలన దీనికి ఖల్సా సిర్జాన దినం (Khalsa Sirjana Divas) అని కూడా పిలుస్తారు.<ref>[https://books.google.co.uk/books?id=2VFe81cX4JwC&pg=PT11&dq=punjabi+muslims+celebrate+vaisakhi&hl=en&sa=X&ei=issuVdLhIayt7gaGz4HACA&ved=0CCAQ6AEwAA#v=onepage&q=punjabi%20muslims%20celebrate%20vaisakhi&f=false I. J. Singh. Sikhs Today: Ideas & Opinions]</ref> నానక్‌షాహీ క్యాలెండర్లో, రెండో నెల వైశాఖ్ మొదటి రోజున ఈ పండుగ వస్తుంది. ఈ కాలెండరు ప్రకారం, ఖల్సా సిర్జానా దినం ఏప్రిల్ 14 న వస్తుంది.<ref>{{cite web|last1=Purewal|first1=Pal|title=Vaisakhi Dates Range According To Indian Ephemeris By Swamikannu Pillai - i.e. English Date on 1 Vaisakh Bikrami|url=http://www.purewal.biz/PastVaisakhiDates.pdf|website=http://www.purewal.biz/|accessdate=13 April 2016}}</ref><ref>http://www.purewal.biz/PastVaisakhiDates.pdf</ref>
 
మరి కొన్ని సందర్భాల్లో వైశాఖి ఏప్రిల్ 14 న వస్తుంది. ఉపఖండంలోని చాలా ప్రాంతాల్లో మేష సంక్రాంతిని కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. హిందువులకు ఇది ముఖ్యమైన రోజు. చాంద్ర మానం ప్రకారం కొత్త సంవత్సరం జరుపుకునే ప్రాంతాల వారికి కూడా మేష సంక్రాంతి ముఖ్యమైన రోజే. <ref name="hindujagruti">{{cite web |url=http://www.hindujagruti.org/hinduism/festivals/gudhipadwa |title=Chaitra Shukla Pratipada (Gudhi Padwa) |publisher=Hindu Janajagruti Samiti}}</ref>
 
ఇదే పండగరోజు మిగిలిన ప్రాంతాలలో కూడా జరుపుకొంటారు. బెంగాల్లో పోహెలా బోయ్‌షాఖ్ అనే పేరుతో కొత్త సంవత్సర వేడుక చేసుకుంటారు. అస్సాంలో బోహాగ్ బిహు అని, తమిళనాడులో పుత్తండు అనే పేరుతో కొత్త సంవత్సరాన్నీ జరుపుకుంటారు.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[నూతన సంవత్సర రోజు]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:సిక్కు మతము]]
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/వైశాఖి" నుండి వెలికితీశారు