శంకర్ మహదేవన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''శంకర్ మహదేవన్,''' ఒక భారతీయ [[సంగీతము|సంగీత]] స్వరకర్త, [[గాయకుడు]]. భారతీయ సంగీత కళాకారుల త్రయంగా గుర్తింపు పొందిన [[శంకర్-ఎహ్సాన్-లోయ్]] జట్టులో ఒక భాగం అతను. ఈ జట్టు [[భారతీయ సినిమా|భారతీయ]] చలన చిత్రాలకు స్వరకల్పన చేస్తుంది, నేపధ్య గానాన్ని అందిస్తుంది. ఇతను ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. ఇతను [[శంకర్ మహదేవన్ అకాడమీ]] స్థాపకుడు కూడా,ఇది [[ప్రపంచము|ప్రపంచ]]<nowiki/>వ్యాప్తంగా విద్యార్థులకు భారతీయ సంగీతంలో ఆన్లైన్ సంగీత పాఠాలను నిర్వహిస్తుంది.
 
==ప్రారంభ జీవితం==
"https://te.wikipedia.org/wiki/శంకర్_మహదేవన్" నుండి వెలికితీశారు