జగ్గయ్యపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు, typos fixed
పంక్తి 38:
* శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్.జి.ఎస్) కళాశాల:ఈ కళాశాల 49వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-18న నిర్వహించెదరు. [3] ఈ కళాశాలలో యు.జి.సి నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని, 2017,జులై-6న ప్రారంభించారు. దీనివలన ఈ కళాశాల విద్యార్థినులకు వసతి, భోజన సదుపాయలు ఉచితంగా అంగదలవు. [7]'''ఈ కళాశాల ప్రక్కనే రూపొందించిన "విశ్వేశ్వరయ్య బొటానికల్ పార్క్" ను, 2017,జులై-11న ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అరుదైన మొక్కలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది. [8]
* విశ్వభారతి జూనియర్ కళాశాల
* ఆంధ్రప్రదేశ్ సాంఘీకసాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల
* వాగ్దేవి మహిళా జూనియర్ & డిగ్రీ కళాశాలలు
* మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (M.I.E.T)
పంక్తి 70:
==పరిపాలన==
===జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గం===
జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గంలో 74 గ్రామాలు, 1 లక్షా 59 వేల డెబ్భై వోటర్లున్నారు.<br />ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:
 
* 1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభ
పంక్తి 80:
* 1985, 1989 and 1994 - నెట్టెం రఘురాం, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
* 1999 and 2004 - సామినేని ఉదయభాను, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
* 2009 (ప్రస్తుత) - శ్రీరాం రాజ గోపాల్, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.
 
== దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు ==
పంక్తి 124:
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/జగ్గయ్యపేట" నుండి వెలికితీశారు