యశోద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| color = Orange
}}
'''యశోద''' ([[సంస్కృతం]]: यशोदा) భాగవతంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి.
యశోద కృష్ణుడికి పెంపుడు తల్లిగా హిందూ మత పురాణ గ్రంధాలలో చెప్పబడింది. భగవత పురాణం ప్రకారం వాసుదేవ, దేవకికి జన్మించిన కృష్ణుడు గోకుల్ లో నంద, యశోద సంరక్షణలో పెరిగాడు. దేవకి సోదరుడు అయిన మధుర రాజు కన్సుడు నుండి కృష్ణుడి రక్షణ కోసం, కృష్ణుడి పుట్టినరోజు రాత్రి తండ్రి అయిన వాసుదేవుడు గోకులంలోని యశోద, నంద కుమార్తె యోగమాయని తీసుకొని బదులుగా కృష్ణుడి ఇచ్చారు.
 
== కృష్ణుని పెంచిన తల్లిగా ==
నందుని భార్య. [[మహాభాగవతం]] ప్రకారం కృష్ణుడి పుట్టుకతో మేమమామకు ప్రాణగండం ఉంటుంది. దీంతో తన సోదరి [[దేవకి]] సంతానంపై [[కంసుడు]] కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుందనే భయంతో గడుపుతుంటాడు. దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. తరువాత సంతానంగా ఒక రాత్రి వేళ [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] జన్మిస్తాడు. ఈ విషయం తెలిస్తే మేనమామ కంసుడు కృష్ణుడికి హాని తలపెడతాడనే భయంతో దేవకి బిడ్డను [[నందుడు|నంద]], యశోదలకు ఇచ్చివేయాలని భర్త [[వసుదేవుడు|వసుదేవుడి]]<nowiki/>కి చెబుతుంది. దీంతో ఒక బుట్టలో కృష్ణుడిని ఉంచి, దానిని తలపై ఉంచుకుని వసుదేవుడు బయల్దేరుతాడు. నంద-యశోదలకు ఆ బిడ్డను అప్పగించి, ఆమె ఆడ శిశువు యోగమాయను తాను తీసుకుని తిరిగి వస్తాడు. దేవకికి మళ్లీ ఆడపిల్లే పుట్టిందని కంసుడిని, మిగతా జనాన్ని దేవకీ వాసుదేవులు నమ్మిస్తారు. ఆ విధంగా కృష్ణుడికి మేనమామ నుంచి గండాన్ని తప్పిస్తారు. కానీ, తరువాత కాలంలో కృష్ణుడు మధురా నగరాన్ని పాలించే కంసుడిని సంహరిస్తాడు.
 
కృష్ణుని బాల్యంలో లాలించి పెందింది. అతని బాల్య క్రీడల్లో భాగంగా వెన్నదొంగ అయిన కృష్ణుడిని రోటికి కట్టివేయడం, గోపికలను కృష్ణుడు ఆటపట్టించడం, తన నోటిలో విశ్వాన్ని యశోదకు చూపడం వంటివి అబ్బురపరుస్తాయి. ఈ విధంగా కృష్ణుడి బాల్యమంతా గోకులంలో యశోద వద్దనే గడుస్తుంది.సాక్షాత్తూ విష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం దక్కిన గొప్ప తల్లి యశోదమ్మ. ఒకసారి కృష్ణుడు మట్టి తిని, తినలేదని అబద్ధం చెబుతాడు. నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుని పానుపుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద ఆ నోటిలో దర్శిస్తుంది.
 
తల్లి ప్రేమకు, వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు. ఇక, కృష్ణుడి సోదరుడైన బలరాముడి తోనూ యశోదకు ఎంతో అనుబంధముంది. బల రాముడు రోహిణి కుమారుడు. ఈయన సోదరి సుభద్ర. యశోద జన్మనిచ్చిన యోగమాయ అంటే సాక్షాత్తూ కాళి అవతారమే. కృష్ణుడి పుట్టుక గురించి కనిపెట్టుకుని ఉన్న కంసుడు.. అతని బదులు యోగమాయ పుట్టిందని తెలిసి ఆమెను కూడా సంహరించడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె కంసునికి అందకుండా వింధ్య పర్వతానికి ఎగసిపోతుంది. దీంతో ఆమె వింధ్యవాసిని దేవిగా ప్రతీతి అయ్యింది.
 
[[File:Raja Ravi Varma, Krishna Drishta (1888).jpg|thumb|కృష్ణునికి దిష్టి తీయిస్తున్న యశోద - రాజా రవివర్మ గీచిన చిత్రం]]
'''యశోద''' ([[సంస్కృతం]]: यशोदा) భాగవతంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
వెన్నదొంగ కృష్ణుడి గురించి, ఆ చిన్నారిని అదిరించి బెదిరించి, బుజ్జగించి ముద్దు చేసే యశోద గురించి భాగవతంలో కృష్ణుని బాల్య క్రీడల్లో ఎంత చదివినా తనివి తీరదు. తల్లి ప్రేమకు, వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు. ఇక, కృష్ణుడి సోదరుడైన బలరాముడి తోనూ యశోదకు ఎంతో అనుబంధముంది. బల రాముడు రోహిణి కుమారుడు. ఈయన సోదరి సుభద్ర. యశోద జన్మనిచ్చిన యోగమాయ అంటే సాక్షాత్తూ కాళి అవతారమే. కృష్ణుడి పుట్టుక గురించి కనిపెట్టుకుని ఉన్న కంసుడు.. అతని బదులు యోగమాయ పుట్టిందని తెలిసి ఆమెను కూడా సంహరించడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె కంసునికి అందకుండా వింధ్య పర్వతానికి ఎగసిపోతుంది. దీంతో ఆమె వింధ్యవాసిని దేవిగా ప్రతీతి అయ్యింది.
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/యశోద" నుండి వెలికితీశారు