సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
== ఆరోగ్యపరంగా==
[[File:Woman on top.jpg|thumb|రతి చేయుటకు సిద్ధంగా ఉన్న జంట]]
మితంగా, జరిపే [[శృంగారం]] వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.<ref>Wood, H. Sex Cells Nature Reviews Neuroscience 4, 88 (February 2003) | doi:10.1038/nrn1044</ref> మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం, <ref name="webmd.com">Doheny, K. (2008) [http://www.webmd.com/sex-relationships/features/10-surprising-health-benefits-of-sex "10 Surprising Health Benefits of Sex,"] [[WebMD]] (reviewed by Chang, L., M.D.)</ref><ref>Light, K.C. et al., "More frequent partner hugs and higher oxytocin levels are linked to lower blood pressure and heart rate in premenopausal women." ''Biological Psychology'', April 2005; vol 69: pp 5–21.</ref> రోగనిరోధకశక్తిని పెంచడం, <ref>Charnetski CJ, Brennan FX. Sexual frequency and salivary immunoglobulin A (IgA). ''Psychological Reports'' 2004 Jun;94(3 Pt 1):839-44. Data on length of relationship and sexual satisfaction were not related to the group differences.</ref> ప్రొస్ట్రేట్ [[కేన్సర్]] వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం<ref>Michael F. Leitzmann; Edward Giovannucci. Frequency of Ejaculation and Risk of Prostate Cancer—Reply. ''JAMA''. (2004);292:329.</ref><ref>Leitzmann MF, Platz EA, Stampfer MJ, Willett WC, Giovannucci E. Ejaculation Frequency and Subsequent Risk of Prostate Cancer. ''JAMA''. (2004);291(13):1578–1586.</ref><ref>Giles GG, Severi G, English DR, McCredie MR, Borland R, Boyle P, Hopper JL. Sexual factors and prostate cancer. ''BJU Int''. (2003);92(3):211-6.PMID 12887469</ref> లాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధ్రువీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాక పోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత, భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.<ref>Lee HJ, Macbeth AH, Pagani JH, Young WS 3rd. Oxytocin: the great facilitator of life. ''Prog Neurobiol''. (2009);88(2):127-51. PMID 19482229</ref><ref>Riley AJ. Oxytocin and coitus. ''Sexual and Relationship Therapy'' (1988);3:29–36</ref><ref>Carter CS. Oxytocin and sexual behavior. ''Neuroscience & Biobehavioral Reviews'' (1992);16(2):131–144</ref>.
 
"https://te.wikipedia.org/wiki/సంభోగం" నుండి వెలికితీశారు