"రెండవ శ్రీరంగ రాయలు" కూర్పుల మధ్య తేడాలు

(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
== మరణం ==
మైసూరి పాలకుడు కంఠీరవ నరసరాజు I శ్రీరంగను రాజుగానే గుర్తించాడు. శ్రీరంగ 1678/1681 లో రాజ్యం లేని రాజుగా మరణించాడు, భారతదేశంలో మూడు శతాబ్దాలకు పైగా సాగిన విజయనగర పాలనకు అంతం పలికాడు. శ్రీరంగ ఏకైక కుమార్తెకు నరసింహచార్య వంశీకుడు శ్రీవల్లభతో వివాహం జరిపించాడు.
==వేంకట పతి రాయలు==
'''వేంకట పతి రాయలు''' [[శ్రీ రంగ రాయలు 2|శ్రీరంగ రాయల]] కుమారుడు. వేంకటపతి రాయలు తండ్రి తరువాత సింహాసనము అధిస్టించి రెండు సంవత్సరములు పాలించినాదు, అది కూడా కేవలము నామ మాత్ర పరిపాలనే, ఇంతటితో [[ఆరవీటి వంశము]] అంతరించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2931885" నుండి వెలికితీశారు