మాహిష్మతి: కూర్పుల మధ్య తేడాలు

సరైన ఆధారం లేదు. అందుకే తొలగిస్తున్న.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 42:
ఎఫ్.ఇ.పార్గిటర్,<ref>{{cite book|title=The Quarterly Journal of the Mythic Society (Bangalore).|url=https://books.google.com/books?id=4JtEAQAAMAAJ|year=1911|page=65}}</ref> జి.సి.మెండిస్,<ref>{{cite book|author=G.C. Mendis|title=The Early History of Ceylon and Its Relations with India and Other Foreign Countries|url=https://books.google.com/books?id=PVrUcdi4ZikC&pg=PA31|date=1 December 1996|publisher=Asian Educational Services|isbn=978-81-206-0209-0|page=31}}</ref> తదితరులు మాంధాత దీవిని (ఓంకారేశ్వర్) మాహిష్మతి అని భావించారు.
 
[[రఘువంశము|రఘువంశం]] లోని వివరాల ప్రకారం మాహిష్మతి ఒక దీవిపై ఉందని స్పష్టమౌతోందని పార్గిటర్ చెప్పాడు. పైగా మాంధాత రాజు కుమారుడు ముచికుందుడు మాహిష్మతి స్థాపకుడని హరివంశం చెబుతోందని కూడా అతడు అన్నాడుతెలిపాడు.<ref name="PKB_1977">{{cite book|title=Historical Geography of Madhya Pradesh from Early Records|author=పీకే భట్టాచార్య|url=https://books.google.com/books?id=njYpsvmr2dsC&pg=PA170|publisher=[[Motilal Banarsidass]]|isbn=978-81-208-3394-4|year=1977|pages=170–175}}</ref>
 
పరమార రాజు దేవపాలుడి సా.శ 1225 నాటి శాసనం మాంధాత వద్ద కనుగొన్నారు. బ్రాహ్మణులకు ఒక గ్రామాన్ని దానం చేసిన సంగతి ఈ శాసనంలో ఉంది. రాజు మాహిష్మతి వద్ద ఉంటున్న సమయంలో ఈ దానం చేసినట్లు కూడా శాసనం పేర్కొంది.{{sfn|Trivedi|1991|pp=175-177}}
"https://te.wikipedia.org/wiki/మాహిష్మతి" నుండి వెలికితీశారు